Guthi Vankaya Vepudu : గుత్తి వంకాయ వేపుడును ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Guthi Vankaya Vepudu : మనం గుత్తి వంకాయలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. గుత్తి వంకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. గుత్తి వంకాయలతో ఎక్కువగా మనం మసాలా వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అయితే తరుచూ చేసే మసాలా కూరలే కాకుండా గుత్తి వంకాయలతో మనం వేపుడును కూడా తయారు చేసుకోవచ్చు. గుత్తి వంకాయలతో చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more









