Gutti Kakarakaya : గుత్తి వంకాయలాగే కాకరకాయను ఇలా చేసి చూడండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Gutti Kakarakaya : చేదుగా ఉన్నప్పటికి కాకరకాయతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. కాకరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, రక్తాన్ని శుద్ది చేయడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, కంటిని చూపును మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా కాకరకాయలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కనుక వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కాకరకాయలతో వేపుడు,పులుసు, కూర … Read more









