Gutti Vankaya Vepudu : ఆంధ్రా స్టైల్‌లో గుత్తి వంకాయ వేపుడును ఇలా చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Gutti Vankaya Vepudu : వంకాయలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము వంకాయలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇతర కూరగాయల వలె వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. వంకాయల్లోచాలా రకాలు ఉంటాయి. వాటిలో గుత్తి వంకాయ కూడా ఒకటి. గుత్తి వంకాయలతో మనం ఎక్కువగా మసాలా కూరను తయారు చేస్తూ ఉంటాము. ఈ కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే గుత్తి వంకాయలతో మసాలా కూరలే … Read more









