తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామికి త‌ల‌నీలాల‌ను ఎందుకు స‌మ‌ర్పించాలి..? దీని వెనుక ఉన్న క‌థేమిటి..?

ధర్మశాస్త్రాల ప్రకారం…మనం చేసే సర్వ కర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దాని వల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలంటే, వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుని సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులవుతాము. ఈఉద్దేశంతోనే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలయింది. కాబట్టి తలనీలాలు సమర్పించడమంటే …ఇంతవరకూ ఎన్నో పాపాలు చేశాం, వాటిని విడిచి ఇకపై పవిత్రంగా జీవిస్తా అని దేవునికి మాటివ్వడమన్న మాట..! అంతే కాదు … Read more

పుణ్య క్షేత్రాల‌కు వెళ్లిన‌ప్పుడు త‌ల నీలాల‌ను ఎందుకు స‌మ‌ర్పిస్తారు.. గుండు ఎందుకు చేయించుకుంటారు..?

హిందూ మతంలో అనేక ఆచారాలు ఉన్నాయి. ఉపనయనం, వివాహం మొదలైన సమయాల్లో తల క్షౌరము (గుండు)చేయించుకుంటారు. హిందూ మతంలో పుట్టిన సమయం నుండి అనేక ఆచారాలను అనుసరిస్తారు. హిందు మతంలో ఈ ఆచారవ్యవహారాలు అధిక బాగం ఆక్రమించి ఉన్నాయి. ప్రజలు పుట్టిన చక్రం నుండి మోక్షం లేదా స్వేచ్ఛ సాధించడానికి గొప్ప భక్తితో వీటిని అనుసరిస్తారు. తల క్షౌరము (గుండు) చేయించుకోవటం అనేది హిందువులు అనుసరించే అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి. తిరుపతి, వారణాసి వంటి పవిత్ర … Read more