Halva Puri : హల్వా పూరీలను ఎప్పుడైనా తిన్నారా.. ఎంతో తియ్యగా ఉంటాయి.. ఎవరైనా చేసుకోవచ్చు..
Halva Puri : హల్వా పూరీ.. ఎంతో రుచిగా ఉండే ఈ తీపి వంటకాన్ని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చూడడానికి పూరీల లాగా ఉన్నప్పటికి వీటి రుచి మాత్రం తియ్యగా ఉంటుంది. తీపి రుచిని ఇష్టపడే వారు ఈ వంటకాన్ని మరింత ఇష్టంగా తింటారు. ఈ హల్వా పూరీలను తయారు చేయడం చాలా సులభం. అలాగే వీటిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. ఎంతో రుచిగా ఉండే ఈ హల్వా … Read more









