Halwa Puri : హల్వా పూరీని ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Halwa Puri : హల్వా పూరీ.. మనలో చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. తియ్యగా ఉండే ఈ పూరీలను చాలా మంది ఇష్టంగా తింటారు.వీటిని ఎక్కువగా గుంటూరు జిల్లాల వారు తయారు చేస్తూ ఉంటారు. ఈ పూరీలను ఎవరైనా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు పిల్లలు. ఎంతో రుచిగా ఉండే ఈ హల్వా పూరీలను … Read more









