Harabara Kebab : ఆలుతో ఇలా క‌బాబ్స్ చేసి సాయంత్రం స‌మ‌యంలో తినండి.. టేస్టీగా ఉంటాయి..!

Harabara Kebab : హ‌రా బారా క‌బాబ్.. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ వెజ్ క‌బాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. స్టాట‌ర్ గా తీసుకోవ‌డానికి, స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. ఈ క‌బాబ్స్ ను ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇవే కావాలంటారు. వేడి వేడి స్నాక్స్ తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు వీటిని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతోరుచిగా, క్రిస్సీగా ఉండే హ‌రాబారా క‌బాబ్స్ ను ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకికావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. … Read more