Healthy Green Kichdi : ఎంతో ఆరోగ్యవంతమైన గ్రీన్ కిచిడీ.. ఇలా చేయండి.. రుచిగా కూడా ఉంటుంది..!
Healthy Green Kichdi : గ్రీన్ కిచిడీ.. ఆకుకూరలు, పెసర్లు వేసి వండే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి, లంచ్ బాక్స్ లోకి తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారితో పాటు 6 నెలల పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా దీనిని తీసుకోవచ్చు. ఈ కిచిడీని తయారు చేసుకోవడం చాలా సులభం. చాలా … Read more









