Healthy Jonna Dosa : ఎంతో ఆరోగ్యకరమైన జొన్న దోశ.. తయారీ విధానం.. రుచిగా కూడా ఉంటుంది..!
Healthy Jonna Dosa : జొన్నపిండితో రొట్టెలే కాకుండా మనం వివిధ రకాల ఆహార పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. జొన్నపిండితో చేసుకోదగిన వెరైటీలలో జొన్నదోశ కూడా ఒకటి. జొన్నదోశ క్రిస్పీగా,. చాలా రుచిగా ఉంటుంది. ఈ దోశను ఇన్ స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. ఉదయం సమయం తక్కువగా ఉన్నప్పుడు, అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు ఇలా రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా జొన్నపిండితో దోశను తయారు చేసి తీసుకోవచ్చు. ఈ దోశను తయారు … Read more









