Beauty Tips : ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. పెద‌వులు ఎర్ర‌గా, అందంగా మారుతాయి..!

Beauty Tips : మ‌న ముఖం అందంగా క‌న‌బ‌డేలా చేయ‌డంలో పెద‌వులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మ‌న పెద‌వులు అందంగా ఉంటేనే మ‌న ముఖం చ‌క్క‌గా క‌న‌బ‌డుతుంది. పెద‌వులు ఎర్ర‌గా, అందంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ కొంద‌రిలో పెద‌వులు న‌ల్ల‌గా ఉండ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల పెద‌వులు న‌ల్ల‌గా మార‌తాయి. ఈ న‌లుపును క‌ప్పి పుచుకోవ‌డానికి, అలాగే పెద‌వులు అందంగా … Read more