Healthy Vada : క‌ర‌క‌ర‌లాడేలా ఈ ఆరోగ్య‌క‌ర‌మైన వ‌డ‌ల‌ను చేయండి.. అంద‌రూ ఇష్టంగా తింటారు..!

Healthy Vada : మ‌నం సాయంత్రం స‌మ‌యాల్లో స్నాక్స్ గా మ‌సాలా వ‌డ‌ల‌ను తీసుకుంటూ ఉంటాము. మ‌సాలా వ‌డ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. సాధార‌ణంగా ఈ వ‌డ‌ల‌ను మ‌నం నూనెలో వేయించి త‌యారు చేస్తూ ఉంటాము. అయితే చాలా త‌క్కువ నూనె వాడి కూడా ఈ వ‌డ‌ల‌ను అంతే రుచిగా, క్రిస్పీగా, ఆరోగ్యానికి మేలు చేసేలా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం … Read more