ఆదిమ మానవుడు పాటించిన డైట్ నే మనమూ పాటించాలట..!
రాతియుగం మానవుడి ఆహారం తీసుకుంటే, గుండె జబ్బుల రిస్కు తగ్గుతుందని ఒక కొత్త స్టడీ వెల్లడించింది. తాజా మాంసం, వెజిటబుల్స్, బెర్రీలు, కాయలు మొదలైన రాతియుగం నాటి మానవుని ఆహారం మూడు వారాలపాటు తీసుకుంటే గుండె పోటు అవకాశాలు తగ్గిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ ఆహారం యిచ్చి చేసిన పరిశోధనలలో తిన్నవారు బరువు తగ్గటం, రక్తపోటు తగ్గటం, రక్తం గడ్డకట్టే పదార్ధాల స్ధాయి పడిపోవటం మొదలైన మార్పులు వచ్చాయని సైంటిస్టులు తెలిపారు. ఈ పరిశోధనా ఫలితాలు, యూరోపియన్ … Read more









