High Protein Dosa : ఎప్పుడూ తినే దోశ‌లు కాకుండా ఇలా హై ప్రోటీన్ దోశ‌ల‌ను వేసి తినండి.. ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది..!

High Protein Dosa : సాధార‌ణంగా దోశ‌ల‌ను త‌యారు చేయ‌డానికి మిన‌ప‌ప్పును వాడుతూ ఉంటాము. మిన‌ప‌ప్పుతో చేసే దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. అయితే కేవ‌లం మిన‌ప‌ప్పునే కాకుండా రుచిగా ఇత‌ర ప‌ప్పుల‌తో కూడా మ‌నం దోశ‌ల‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ప‌ప్పుల‌న్నీ కలిపి చేసే ప్రోటీన్ దోశ‌లు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈదోశ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. త‌ర‌చూ ఒకేర‌కం దోశ‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి … Read more