Home Made Garam Masala Podi : వంటల్లో వాడే గరం మసాలా పొడి.. ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది..!
Home Made Garam Masala Podi : మనం చేసే వంటలు, కూరలు రుచిగా రావడానికి వీటిలో గరం మసాలా పొడిని వేస్తూ ఉంటాము. గరం మసాలా వేయడం వల్ల మనం చేసే వంటకాలు చాలా రుచిగా, కమ్మగా ఉంటాయి. వెజ్, నాన్ వెజ్ మసాలా వంటకాల్లో దీనిని మనం ఉపయోగిస్తూ ఉంటాము. సాధారణంగా ఈ గరం మసాలా పొడిని మనం బయట నుండి కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే బయట నుండి కొనుగోలు చేసే ఈ … Read more









