Home Made Pasta : పాస్తాను బ‌య‌ట కొనాల్సిన ప‌నిలేదు.. ఇంట్లోనే ఇలా గోధుమ‌పిండితో చేసుకోవ‌చ్చు..!

Home Made Pasta : పాస్తా.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. దీనితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాము. పిల్లలు దీనిని మ‌రింత ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా ఈ పాస్తాను మ‌నం బ‌య‌ట మార్కెట్ లో కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే ఈ బ‌య‌ట కొనే పాస్తాను మైదాపిండి, కార్న్ ఫ్లోర్ వంటి వాటితో త‌యారు చేస్తారు. ఇది మ‌న ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇలా బ‌య‌ట ల‌భించే పాస్తాను కొన‌డానికి బ‌దులుగా … Read more