Honey Chilli Potato Fries : ఆలుతో ఇలా స్నాక్స్ చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ కావాలంటారు..!
Honey Chilli Potato Fries : హనీ చిల్లీ పొటాటో ప్రైస్.. బంగాళాదుంపలతో చేసే ఈ ఫ్రైస్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. కిట్టీ పార్టీస్ అలాగే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇలా ఆలూ ఫ్రైస్ ను తయారు చేసి సర్వ్ చేయవచ్చు. ఈ పొటాటో ఫ్రైస్ ను తయారు చేయడం చాలా సులభం. … Read more









