ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే కలిగే లాభాలు
ఎండు ఖర్జూరాలు, తేనె.. రెండూ మంచి పౌష్టికాహారాలే. అయితే.. ఈ రెండింటినీ కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. అవేంటో తెలుసుకుందామా మరి.. గింజలు తీసిన ఎండు ఖర్జూరాలను తేనెలో కలిపి నానబెట్టాలి. గట్టిగా మూత పెట్టి వారం తర్వాత ఆ మిశ్రమాన్ని రోజుకు ఒక్కసారి లేదంటే రెండు సార్లు తినాలి. దీని వల్ల దగ్గు తగ్గుతుంది. జలుబు ఉంటే అది కూడా తగ్గుముఖం పడుతుంది. దగ్గు, జలుబు అంత త్వరగా రాదు. రోగ నిరోధక … Read more









