Horse Gram Paratha : ఉలవలతో ఎంతో ఆరోగ్యకరమైన పరాటాలు.. తయారీ ఇలా..!
Horse Gram Paratha : పరాటాలు అంటే సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఆలు కర్రీతో వీటిని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఉదయం అల్పాహారం లేదా రాత్రి భోజనంలో పరాటాలను లాగించేస్తుంటారు. అయితే పరాటాను ఉలవలతోనూ తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యకరం కూడా. వీటిని తినడం వల్ల మనకు పోషకాలు, శక్తి రెండూ లభిస్తాయి. వీటిని తయారు చేయడం కూడా సులభమే. ఉలవలతో పరాటాలను ఎలా చేయాలో … Read more









