Hotel Style Chicken Curry : హోటల్ స్టైల్‌లో చికెన్ కర్రీ.. తయారీ ఇలా.. చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Hotel Style Chicken Curry : మనకు రెస్టారెంట్ లలో ల భించే చికెన్ వెరైటీలల్లో చికెన్ గ్రేవీ కర్రీ కూడా ఒకటి. ఈ చికెన్ కర్రీ చాలా రుచిగా, కమ్మగా ఉంటుంది. చికెన్ ముక్కలు కూడా ఎంతో మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటాయి. రోటీ, చపాతీ, పుల్కా, నాన్, బటర్ నాన్ ఇలా అన్నింటిలోకి ఈ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఈ చికెన్ గ్రేవీ కర్రీని మనం ఇంట్లో … Read more









