Hotel Style Coconut Chutney : ఇడ్లీ, దోశలలోకి కొబ్బరి చట్నీ.. ఇలా చేస్తే హోటల్ స్టైల్‌లో వస్తుంది.. టేస్ట్ అదిరిపోతుంది..
Hotel Style Coconut Chutney : మనం ఉదయం పూట దోశ, ఇడ్లీ, ఊతప్పం,ఉప్మా వంటి రకరకాల అల్పాహారాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అలాగే ఈ అల్పాహారాలను తయారు చేయడానికి రకరకాల చట్నీలను తయారు చేస్తూ ఉంటాం. చట్నీ లేనిదే ఈ అల్పాహారాలను మనం తినలేము. మనం తయారు చేసే రకరకాల చట్నీల్లో కొబ్బరి చట్నీ ఒకటి. మనకు హోటల్స్ లో కూడా ఈచట్నీ లభిస్తుంది. ఈ కొబ్బరి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more









