Hotel Style Crispy Dosa : ఈ చిన్న చిట్కాతో దోశ‌ల‌ను వేస్తే.. హోట‌ల్ స్టైల్‌లో క్రిస్పీగా వ‌స్తాయి..!

Hotel Style Crispy Dosa : మ‌నం అల్పాహారంగా తీసుకునే ఆహార ప‌దార్థాల్లో దోశ‌లు కూడా ఒక‌టి. దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మ‌నం వీటిని ఇంట్లో విరివిరిగా త‌యారు చేస్తూ ఉంటాము. మ‌న‌కు హోట‌ల్స్ లో, రోడ్ల ప‌క్క‌న బండ్ల మీద కూడా ఈ దోశ‌లు ల‌భిస్తూ ఉంటాయి. అయితే హోట‌ల్స్ లో ల‌భించే దోశ‌లు చాలా క్రిస్పీగా, ప‌లుచ‌గా, రుచిగా ఉంటాయి. ఇలా క్రిస్పీగా, చ‌క్క‌టి రంగుతో, … Read more