Hotel Style Egg Dosa : హోట‌ల్ స్టైల్‌లో ఎగ్ దోశ‌ను ఇలా చేయండి.. చూస్తేనే నోట్లో నీళ్లూర‌తాయి..!

Hotel Style Egg Dosa : మ‌న‌కు హోటల్స్ ల‌భించే వివిధ‌డ ర‌కాల రుచిక‌ర‌మైన దోశల‌ల్లో ఎగ్ దోశ కూడా ఒక‌టి. ఎగ్ దోశ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇస్టంగా తింటూ ఉంటారు.బ‌య‌ట హోట‌ల్స్ లభించే ఈ ఎగ్ దోశ‌ను అదే రుచితో మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ‌ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఇంట్లో దోశ పిండి, ఎగ్స్ ఉంటే చాలు చిటికెలో ఈ దోశ‌ల‌ను త‌యారు … Read more