Hotel Style Gobi 65 : హోటల్ స్టైల్‌లో గోబీ 65 ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Hotel Style Gobi 65 : క్యాలీప్లవర్ తో కూరలే కాకుండా వివిధ రకాల చిరుతిళ్లను కూడా తయారు చేసత్ఊ ఉంటాము. క్యాలీప్లవర్ తో చేసుకోదగిన రుచికరమైర చిరుతిళ్లల్లో గోబి65 కూడా ఒకటి. గోబి65 చాలారుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు. ఎక్కువగా ఫంక్షన్ లల్లో, హోటల్స్ లో, కర్రీ పాయింట్ లలో దీనిని సర్వ్ చేస్తూ ఉంటారు. పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తినడానికి, స్నాక్స్ గా … Read more









