Hotel Style Idli Chutney : ఇడ్లీల చట్నీని ఇలా చేస్తే.. హోటల్స్‌లో లభించేలా రుచి వస్తుంది.. ఒక్క ఇడ్లీ ఎక్కువే తింటారు..
Hotel Style Idli Chutney : చాలా మంది అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇడ్లీలు రుచిగా ఉండాలంటే వాటిని తినడానికి చేసే చట్నీ కూడా రుచిగా ఉండాలి. అప్పుడే ఇడ్లీలను మనం తినగలం. రుచిగా హోటల్స్ లో లభించే విధంగా ఇడ్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలి… తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హోటల్ స్టైల్ ఇడ్లీ చట్నీ … Read more









