Hotel Style Mutton Fry : హోటల్స్‌లో అందించే మెత్తని మటన్ ఫ్రై.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి..!
Hotel Style Mutton Fry : మనకు హోటల్స్ లో లభించే నాన్ వెజ్ వెరైటీలల్లో మటన్ ఫ్రై కూడా ఒకటి. బయట హోటల్స్ లో లభించే ఈ మటన్ ప్రై చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. బయట హోటల్స్ లో లభించే ఈ మటన్ ఫ్రైను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. సైడ్ డిష్ గా తినడానికి ఇది … Read more









