Hotel Style Mysore Bonda : మైసూర్ బొండాల‌ను హోట‌ల్స్‌లో ఇచ్చే విధంగా ఇలా చేయండి.. చ‌క్క‌గా వ‌స్తాయి..!

Hotel Style Mysore Bonda : మ‌న‌కు ఉద‌యం పూట హోటల్స్ లో ల‌భించే అల్పాహారాల్లో మైసూర్ బోండాలు కూడా ఒక‌టి. మైసూర్ బోండాలు పైన క్రిస్పీగా, లోప‌ల మెత్త‌గా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు.ప‌ల్లీ చ‌ట్నీ, సాంబార్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. హోట‌ల్స్ లో ల‌భించే ఈ మైసూర్ బోండాల‌ను అదే రుచితో అంతే ప‌ర్పెక్ట్ గా మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని … Read more