Hotel Style Pesarattu : పెస‌ర‌ట్ల‌ను ఇలా చేస్తే.. హోట‌ల్స్‌లో ఇచ్చే విధంగా వ‌స్తాయి.. ఒక‌టి ఎక్కువే తింటారు..

Hotel Style Pesarattu : మ‌నం పెస‌ర్ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. పెస‌ర్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు. గుండె జ‌బ్బుల బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ పెస‌ర్ల‌ను మొలకెత్తించి తీసుకోవ‌డంతో పాటు వీటితో వివిధ ర‌కాల వంట‌కాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పెస‌ర్ల‌తో ఎక్కువ‌గా చేసే … Read more