Hotel Style Punugulu : బయట బండి మీద అమ్మేలాంటి పునుగులను ఇంట్లోనే ఇలా చేసుకోండి..!
Hotel Style Punugulu : హోటల్స్ లో సాయంత్రం సమయాల్లో లభించే చిరుతిళ్లల్లో పునుగులు కూడా ఒకటి. కరకరలాడుతూ రుచిగా ఉండే పునుగులను తినడానికి అందరూ ఇష్టపడతారు. పల్లి చట్నీతో కలిపి తింటే ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి. బయట లభించే విధంగా ఉండే ఈ పునుగులను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడానికి చాలా సమయం కూడా పట్టదు. హోటల్స్ లో లభించే విధంగా ఉండే పునుగులను … Read more









