Hotel Style Puri Kurma : హోట‌ల్స్‌లో ల‌భించే పూరీ కుర్మా.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా త‌యారు చేయ‌వ‌చ్చు..!

Hotel Style Puri Kurma : మ‌నం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో పూరీలు కూడా ఒక‌టి. పూరీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో వీటిని ఎక్కువ‌గా త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. ఈ పూరీల‌ను తిన‌డానికి మ‌నం వివిధ ర‌కాల కూర‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఎక్కువ‌గా పూరీ కుర్మాను త‌యారు చేస్తూ ఉంటారు. పూరీ కుర్మాతో తింటే పూరీలు మ‌రింత రుచిగా ఉంటాయి. కింద చెప్పిన విధంగా చేసే … Read more