Hotel Style Ravva Idli : హోటల్ స్టైల్‌లో రవ్వ ఇడ్లీలను ఇలా చేయండి.. ఎంతో అద్భుతంగా ఉంటాయి..!
Hotel Style Ravva Idli : మనకు హోటల్స్ లో లభించే వివిధ రకాల రుచికరమైన టిఫిన్స్ లో రవ్వ ఇడ్లీ కూడా ఒకటి. రవ్వతో చేసే ఈ ఇడ్లీలు మెత్తగా, గుల్లగుల్లగా చాలా రుచిగా ఉంటాయి. ఈ ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీలను మనం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి పిండి రుబ్బే పనిలేదు. ఇన్ స్టాంట్ గా వీటిని తయారుచేసుకోవచ్చు. ఉదయం పూట సమయం … Read more









