Hotel Style Red Chutney : హోట‌ల్ స్టైల్‌లో ఎర్ర చ‌ట్నీని ఇలా చేయండి.. ఇడ్లీలు, దోశ‌ల్లోకి భ‌లేగా ఉంటుంది..!

Hotel Style Red Chutney : మ‌న‌కు హోట‌ల్స్ లో వివిధ ర‌కాల అల్పాహారాలు ల‌భిస్తూ ఉంటాయి. ఈ అల్పాహారాల‌ను రెండు లేదా మూడు ర‌కాల చ‌ట్నీల‌తో స‌ర్వ్ చేస్తూ ఉంటారు. వాటిలో రెడ్ చ‌ట్నీ కూడా ఒక‌టి. ప‌ల్లీ చ‌ట్నీ, అల్లం చ‌ట్నీల‌తో పాటు హోటల్స్ లో రెడ్ చ‌ట్నీని కూడా స‌ర్వ్ చేస్తూ ఉంటారు. రెడ్ చ‌ట్నీ కూడా చాలా రుచిగా, ఇడ్లీ, దోశ‌, వ‌డ వంటి వాటిని ఈ చ‌ట్నీతో తింటే చాలా … Read more