Hotel Style Tiffin Sambar : హోట‌ల్ స్టైల్‌లో టిఫిన్ సాంబార్‌ను ఇలా చేయండి.. ఇడ్లీల్లో తింటే రుచి అదిరిపోతుంది..!

Hotel Style Tiffin Sambar : మ‌నం ఇడ్లీ, దోశ‌, వ‌డ వంటి టిఫిన్స్ ను సాంబార్ తో తీసుకుంటూ ఉంటాము. టిఫిన్స్ లోకి చేసే సాంబార్ చిక్క‌గా, చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది టిఫిన్స్ ను సాంబార్ తో తిన‌డానికి ఇష్ట‌ప‌డుతూ ఉంటారు. ఈ టిఫిన్ సాంబార్ ను ఒక్కొక్క‌రు ఒక్కో విధంగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే ఆంధ్రా స్టైల్ టిఫిన్ సాంబార్ కూడా చాలా రుచిగా … Read more