Hotel Style Veg Biryani : వెజ్ బిర్యానీని ఇలా చేస్తే.. హోటల్స్‌లో అందించే విధంగా వస్తుంది.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Hotel Style Veg Biryani : వెజ్ బిర్యానీ.. కూరగాయ ముక్కలు వేసి చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. రెస్టారెంట్ లలో కూడా ఈ బిర్యానీ మనకు లభిస్తుంది. దీనిని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వెజ్ బిర్యానీని మనం తరచూ ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ వెజ్ బిర్యానీని రుచిగా, వంటరాని వారు … Read more









