బరువు పెరిగేందుకు ఏం చేయాలి ? ఏం ఆహారం తీసుకోవాలి ?
అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. బరువు ఎక్కువగా ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరిగేందుకు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ఆయుర్వేదం ద్వారా బరువును ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు పెరిగేందుకు నిత్యం ఆహారంలో కొవ్వు పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కార్బొహైడ్రేట్లకు బదులుగా కొవ్వులు ఎక్కువగా ఉండే నెయ్యి, మాంసం, నట్స్ వంటి ఆహారాలను తినాలి. అయితే వీటి వల్ల శరీరంలో … Read more









