Hyderabadi Biryani Masala : హైదరాబాదీ బిర్యానీ తయారీకి ఉపయోగించే మసాలాను.. ఇలా ఇంట్లోనే తయారు చేయండి..!
Hyderabadi Biryani Masala : మనలో చాలా మంది బిర్యానీని ఇష్టంగా తింటూ ఉంటారు. మనకు బయట కూడా ఎంతో రుచిగా ఉండే బిర్యానీ దొరుకుతుంది. చాలా మంది దీనిని ఇంట్లో కూడా తయారు చేస్తారు. అయితే హైదరాబాదీ బిర్యానీ కి ఉండే రుచే వేరు. అందుకు కారణం ఆ బిర్యానీలో వేసే మసాలానే అని చెప్పవచ్చు. మనకు మార్కెట్ లో హైదరాబాదీ బిర్యానీ మసాలా పౌడర్ దొరుకుతున్నప్పటికీ దాంతో చేసే బిర్యానీ అంత రుచిగా ఉండదు. … Read more









