Hyderabadi Dum Ka Mutton : హైదరాబాదీ మటన్ గ్రేవీ.. ఇలా చేశారంటే.. రుచి అదిరిపోతుంది..!
Hyderabadi Dum Ka Mutton : మనకు రెస్టారెంట్ లలో లభించే మటన్ వెరైటీలలో ధమ్ కా మటన్ కూడా ఒకటి. ఈ మటన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తటి మటన్ ముక్కలతో తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. ఈ దమ్ కా మటన్ ను మనం అదే రుచితో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మటన్ కర్రీని తయారు చేయడం చాలా సులభం. వీకెండ్స్, స్పెషల్ డేస్ … Read more









