Hyderabadi Special Boiled Egg Fry : హైదరాబాదీ స్పెషల్ బాయిల్డ్ ఎగ్ ఫ్రై.. భలే రుచిగా ఉంటుంది..!
Hyderabadi Special Boiled Egg Fry : మన శరీరానికి కావల్సిన పోషకాలన్నింటినీ అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. వీటిని తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. ప్రతిరోజూ కోడిగుడ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటిని చూపును … Read more









