Hyderabadi Style Double Ka Meetha : హైదరాబాదీ స్టైల్‌లో డబుల్ కా మీఠాను ఇలా చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
Hyderabadi Style Double Ka Meetha : మనం బ్రెడ్ తో చిరుతిళ్లతో పాటు తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసుకోదగిన తీపి వంటకాల్లో డబుల్ కా మీటా కూడా ఒకటి. డబుల్ కా మీటా చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. ఈ డబుల్ కా మీటాను ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తయారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా చేసే హైదరాబాదీ స్టైల్ డబుల్ … Read more









