Idli Chutney : ఇడ్లీల‌లోకి చట్నీని 10 నిమిషాల్లో రుచిగా ఇలా చేయండి.. మరో 2 ఇడ్లీలు ఎక్కువే తింటారు..

Idli Chutney : మ‌నం ఉద‌యం పూట అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. ఇడ్లీల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. చ‌ట్నీ ఉంటేనే ఇడ్లీ తిన‌డానికి వీలుగా ఉంటుంది. అలాగే చ‌ట్నీ రుచిగా ఉంటేనే ఇడ్లీల‌ను తిన‌గ‌లం. రుచిగా, సుల‌భంగా, అలాగే త‌క్కువ స‌మ‌యంలో అయ్యేలా కూడా మ‌నం ఇడ్లీ చ‌ట్నీని త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ చ‌ట్నీల‌తో ఇడ్లీల‌ను తింటే ఎన్ని తిన్నారో కూడా తెలియ‌నంతంగా తినేస్తారు. అంత రుచిగా ఈ చ‌ట్నీ ఉంటుంది. … Read more