Idli Manchurian : మిగిలిపోయిన ఇడ్లీలను పడేయకండి.. వాటితో ఎంచక్కా మంచూరియాను ఇలా చేయవచ్చు..
Idli Manchurian : ఉదయం చాలా మంది చేసే బ్రేక్‌ఫాస్ట్‌లలో ఇడ్లీ కూడా ఒకటి. ఇడ్లీలను చట్నీ, సాంబార్, కారం పొడి వంటి వాటితో తింటుంటారు. ఇలా తింటే ఎంతో రుచిగా ఉంటాయి. అయితే ఇడ్లీలను మనం కొన్ని సార్లు అవసరం అయిన దాని కన్నా ఎక్కువగానే చేస్తుంటాం. దీంతో అవి మిగిలిపోతుంటాయి. వాటిని తరువాత తినలేరు. ఈ క్రమంలో చేసేదేం లేక మిగిలిపోయిన ఇడ్లీలను పడేస్తుంటారు. అయితే ఇకపై వాటిని అలా పడేయకండి. వాటితో ఎంతో … Read more









