Idli Pindi Atlu : బాగా పులిసిన ఇడ్లీ పిండితో ఇలా అట్లు వేసి చూడండి.. ఎంతో సూపర్‌గా ఉంటాయి..
Idli Pindi Atlu : మనం ఇడ్లీలను తయారు చేసుకోగ మిగిలిన పిండితో ఎక్కువగా బోండాలను తయారు చేస్తూ ఉంటాం. కేవలం బోండాలే కాకుండా ఈ ఇడ్లీ పిండితో మనం ఎంతో రుచిగా ఉండే అట్టును కూడా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ పిండితో చేసే అట్టు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఇడ్లీ పిండితో రుచిగా, సులభంగా అట్టును ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more









