Idli Rava Upma : ఇడ్లీ రవ్వతోనూ ఉప్మాను చేయవచ్చు తెలుసా.. ఎలా చేయాలంటే..?
Idli Rava Upma : మనం ఉదయం అల్పాహారంగా తయారు చేసుకునే ఆహార పదార్థాల్లో ఉప్మా ఒకటి. దీనిని మనం బొంబాయి రవ్వతో తయారు చేస్తూ ఉంటాం. చక్కగా చేయాలే కానీ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. కేవలం బొంబాయి రవ్వతోనే కాకుండా ఇడ్లీ రవ్వతో కూడా మనం ఉప్మాను తయారు చేసుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఇడ్లీ రవ్వతో కేవలం ఇడ్లీలనే తయారు చేస్తున్నారు. కానీ పూర్వకాలంలో ఈ ఇడ్లీ రవ్వతో ఉప్మాను కూడా తయారు చేసేవారు. … Read more









