Idli Sambar : ఇడ్లీల్లోకి సాంబార్‌ను ఇలా చేయండి.. ఒక్క ఇడ్లీని ఎక్కువే తింటారు..!
Idli Sambar : మనం అల్పాహారంలో భాగంగా ఇడ్లీలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇడ్లీలను చట్నీతో పాటు సాంబార్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ సాంబార్ తో కలిపి తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇడ్లీలను తీసుకోవడానికి చేసే సాంబార్ ను కూడా కొద్దిగా వెరైటీగా తయారు చేస్తారు. ఈ సాంబార్ ను చిక్కగా ఉండేలా తయారు చేస్తారు. దీనిని ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తారు. … Read more









