Idli Upma : మిగిలిపోయిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కండి.. వాటితో ఎంచ‌క్కా ఇలా ఉప్మా చేయ‌వ‌చ్చు..!

Idli Upma : మ‌నం అల్పాహార‌గంగా తీసుకునే వాటిలో ఇడ్లీలు కూడా ఒక‌టి. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఒక్కోసారి మ‌న ఇంట్లో ఇడ్లీలు మిగిలి పోతూ ఉంటాయి. మిగిలిన చ‌ల్లారిన ఇడ్లీలను ఎవ‌రూ తిన‌రు. అలా అని వాటిని ప‌డేయ‌లేము. మిగిలిన ఇడ్లీల‌ను ప‌డేయ‌కుండా వాటితో ఎంతో రుచిగా ఉండే ఉప్మాను తయారు చేసుకోవ‌చ్చు. ఇడ్లీల‌తో చేసే ఈ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. సాయంత్రం … Read more