Immunity Laddu : దీన్ని రోజూ ఒకటి తింటే చాలు.. దగ్గు, జలుబు పోతాయి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..!
Immunity Laddu : ప్రతిరోజూ ఒక లడ్డూను తింటే చాలు మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అంతేకాకుండా ఎముకలు ధృడంగా తయారవుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలో ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ లడ్డూలను పిల్లలు, పెద్దలు, బాలింతలు ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లలకు ఈ లడ్డూలను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. శరీరం బలంగా, ధృడంగా తయారవుతుంది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంతో పాటు … Read more









