Indigo Leaf : బంగారం కన్నా విలువైన మొక్క ఇది.. కనిపిస్తే తప్పక ఇంటికి తెచ్చుకోండి..!
Indigo Leaf : మనకు గ్రామాల్లో ఎక్కువగా కనిపించే వివిధ రకాల చెట్టల్లో నీలి చెట్టు కూడా ఒకటి. దీనినే ఇంగ్లీష్ లో ఇండిగో చెట్టు అని అంటారు. ఈ చెట్టు ఆకులతో తెల్ల జుట్టును నల్లగా మార్చడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. నీలి చెట్టు కాయలు గుండ్రంగా ఉండి కాండానికి కాస్తాయి. ఈ చెట్టు ఆకులను చేత్తో నలిపితే చేతులు నీలి రంగులోకి మారుతాయి. ఈ రంగు చేతులపై 4 నుండి … Read more









