Instant Badam Mix : ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు.. బాదం పాలను జస్ట్ ఇలా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు..!
Instant Badam Mix : బాదంపప్పు.. ఇది మనందరికి తెలిసిందే. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇది ఒకటి. బాదం పప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంపప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. బాదంపప్పును నానబెట్టి తీసుకోవడంతో పాటు దీనితో మనం బాదం మిల్క్ ను కూడా తయారు చేస్తూ ఉంటాం. బాదం మిల్క్ చాలా రుచిగా ఉంటుంది. చాలా … Read more









