Instant Besan Dosa : టైమ్ లేనప్పుడు ఇన్‌స్టంట్‌గా ఇలా దోశలు వేసుకోవచ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Instant Besan Dosa : శనగపిండిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. దీనితో బజ్జీ, పకోడీ వంటి వాటినే కాకుండా రకరకాల పిండి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. శనగపిండితో చేసే వంటకాలు చాలా రుచిటా ఉంటాయి. ఇవే కాకుండా శనగపిండితో మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. సమయం తక్కువగా ఉన్నప్పుడు లేదా వెరైటీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా శనగపిండితో దోశలను తయారు చేసుకుని తినవచ్చు. శనగపిండితో దోశలను … Read more









