Instant Buttermilk Powder : ఇన్‌స్టంట్ మజ్జిగ పొడి.. దీన్ని మజ్జిగలో కలిపి తాగితే.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..
Instant Buttermilk Powder : మనలో చాలా మంది మజ్జిగను తయారు చేసుకుని ఇష్టంగా తాగుతూ ఉంటారు. మజ్జిగ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, శరీరానికి చలువ చేయడంలో ఈ మజ్జిగ మనకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతుంటారు. మన ఆరోగ్యానికి మేలు చేసే ఈ మజ్జిగను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మజ్జిగ పొడిని తయారు చేసుకుని దానిని మజ్జిగలో కలిపి తీసుకోవడం … Read more









