Instant Coconut Burfi : కొబ్బరితో ఇన్‌స్టంట్‌గా ఇలా 15 నిమిషాల్లోనే స్వీట్‌ను చేసుకోవచ్చు.. టేస్ట్ చూస్తే వదలరు..!
Instant Coconut Burfi : పచ్చి కొబ్బరిని కూడా మం ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పచ్చి కొబ్బరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పచ్చికొబ్బరితో పచ్చడి చేయడంతో పాటు దీనితో మనం తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటాము. పచ్చికొబ్బరితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో కొకోనట్ బర్పీ కూడా ఒకటి. ఈ తీపి వంటకం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా … Read more









